Breaking News

ఉపాధ్యాయుల సమస్యల పరిస్కారానికి కృషి

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిఆర్‌టియు 2018 క్యాలెండర్‌ను మండలాధ్యక్షుడు కె.శ్రీనివాస్‌, మదన్‌సింగ్‌లు మండలంలోని ఆయా గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలపై ఎల్లప్పుడు పోరాడే ఉపాధ్యాయ సంఘం పిఆర్‌టియు అన్నారు. మండలంలో రెండు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని మండలంలోనే ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆయా గ్రామాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *