Breaking News

మధ్యాహ్న భోజనం తనిఖీ

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఎంఇఓ బలిరాం రాథోడ్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం మెను ప్రకారం అందించాలని, వారానికి మూడుసార్లు కోడిగుడ్లు అందజేయాలని సూచించారు. కోడిగుడ్లకు బదులుగా బిస్కెట్లు పంఫిణీ చేస్తున్నట్టు తెలిసిందని, అలా చేయకూడదని అన్నారు. రికార్డులు తనిఖీ చేసి ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని అన్నారు. ఆయన వెంట ప్రధానోపాద్యాయుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఉన్నారు.

Check Also

కళ్యాణల‌క్ష్మి చెక్కుల‌ పంపిణీ

నిజాంసాగర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం మండల‌ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాల‌య ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *