Breaking News

బోరు మోటారు ప్రారంభం

 

కామారెడ్డి, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 2వ వార్డులో శుక్రవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ బోరుమోటారును ప్రారంభించారు. కాలనీలో నీటి ఎద్దడి దృష్ట్యా ప్రత్యేక నిధుల నుంచి బోరు వేయించినట్టు ఛైర్మన్‌ తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ కాళ్ల గణేశ్‌, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డిలో స్వాగత తోరణం

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో ప్రధాన రహదారి నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *