Breaking News

యాదవ సభకు తరలిన నేతలు

 

– ర్యాలీని ప్రారంభించిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో శుక్రవారం జరిగిన యాదవ మహాసభకు కామారెడ్డి జిల్లా కు చెందిన వందలాది మంది యాదవులు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. డిగ్రీ కళాశాల మైదానం నుండి తరలివెళ్లేముందు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. సభకు వెళ్లిన వారిలో ప్రతినిధులు అర్కల ప్రభాకర్‌ యాదవ్‌, కుంబాల రవి, కృష్ణయాదవ్‌, నర్సింలు, శేఖర్‌, తదితరులున్నారు.

Check Also

రైతు కన్నీరు తుడిచేందుకే నూతన సాగు విధానం

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేటలో లాభసాటి వ్యవసాయ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *