Breaking News

మోబైల్‌ దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యే

 

కామారెడ్డి, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని సిరిసిల్లా రోడ్డులో శుక్రవారం సెల్‌ బై నూతన మోబైల్‌ దుకాణాన్ని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఫోన్లను, వస్తువులను విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు మామిండ్ల రమేశ్‌, చాట్ల రాజేశ్వర్‌, చందు, దుకాణ యజమాని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం బాగా కృషి చేశారు

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన పల్లె ప్రగతి, ఋతుపవనాల‌రాకకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *