Breaking News

1వ టౌన్‌ ఎస్‌హెచ్‌వోగా నాగేశ్వర్‌

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ 1వ టౌన్‌ ఎస్‌హెచ్‌వోగా నాగేశ్వర్‌ పదవీబాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్‌ 1వ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్న నాగం రవిందర్‌ బిచ్కుంద సిఐగా బదిలీకాగా వికారాబాద్‌ పరికి సిఐగా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వర్‌ ఇక్కడికి ఎస్‌హెచ్‌వోగా బదిలీ అయ్యారు. నాగేశ్వర్‌రావు శుక్రవారం ఎస్‌హెచ్‌వోగా చార్జ్‌ తీసుకున్నారు.

Check Also

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *