Breaking News

రెంజల్‌ ఎస్‌ఐకి సిఐగా పదోన్నతి

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సత్యంకు సిఐగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా శుక్రవారం సిఐ సత్యం నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయను కలిశారు. కమీషనర్‌ ఆయనను సిఐ హోదా తెలియబరిచే మూడు నక్షత్రాల బ్యాడ్జి ధరింపజేసి అభినందించారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *