Breaking News

తపస్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

 

కామారెడ్డి, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ శుక్రవారం తన చాంబరులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు చక్కటి బోధన నిర్వహించి మంచి మార్కులు తెచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తపస్‌ ప్రతినిదులు ఉప్పునూతుల రమేశ్‌గౌడ్‌, రవీంద్రనాథ్‌, రమేశ్‌, దత్తాచారి, రాజశేఖర్‌లు ఉన్నారు.

Check Also

పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టిఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలంగాణ జన సమితి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *