Breaking News

అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త శనివారం నగరంలోని వినాయక్‌నగర్‌, బాబన్‌సాహబ్‌ పహాడ్‌లో జరుగుతున్న పలు రోడ్ల నిర్మాణాలను పరిశీలించారు. అలాగే నాగారంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను కూడా పరిశీలించారు. దుబ్బ ప్రాంతంలో సెంటర్‌ పోల్స్‌ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని, నాణ్యత విసయంలో రాజీపడవద్దని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *