Breaking News

సోమవారం డయల్‌ యువర్‌ సిపి

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. కమీషనరేట్‌ పరిధిలోని బోధన్‌, ఆర్మూర్‌తో పాటు నిజామాబాద్‌ డివిజన్‌లకు చెందిన ప్రజలు తమ పిర్యాదులను 08462-228433 నెంబర్‌కు ఫోన్‌ చేసి తమ సమస్యలను తెలియజేయాలని, ఫోన్‌ చేసే సమయంలో ఎలాంటి శబ్దం లేకుండా చూసుకోవాలని, సమయ పాలన పాటించి ఇతరులకు కూడా అవకాశం కల్పించాలని కమీషనర్‌ సూచించారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *