Breaking News

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరు 2018 కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, వర్షాలు బాగా కురిసి రైతాంగానికి మేలు జరగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ తనపై నమ్మకంతో అప్పగించిన మిషన్‌ భగీరథ పనులు అధికారులు, ప్రజల సహకారంతో పూర్తిచేసి ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందిస్తామని ఆయన తెలిపారు.

Check Also

రైతును రాజు చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీసన్‌లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *