Breaking News

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

 

– సిపి కార్తికేయ

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ కమీషనరేట్‌ పరిధిలోని ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమీషనర్‌ మాట్లాడుతూ ప్రజలందరు నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఆనందంగా పండుగ జరుపుకొని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని కమీషనర్‌ సూచించారు.

Check Also

ప్రభుత్వ సూచన మేరకు రైతులు పంటలు వేయాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సూచన ప్రకారం రాబోయే వానాకాలంలో వ్యవసాయ అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *