Breaking News

దీక్షాస్వామిపై చేయిచేసుకున్న హెడ్‌కానిస్టేబుల్‌

 

నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేయడానికి వెళ్లిన దీక్షాస్వామి బాలకృష్ణపై హెడ్‌కానిస్టేబుల్‌ అజ్మత్‌ చేయిచేసుకున్న సంఘటన గురువారం జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో అయ్యప్పదీక్షా స్వాములు పోలీసు స్టేషన్‌కు చేరుకొని అజ్మత్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తు స్టేషన్‌ ముందు బైఠాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాన్సువాడ డిఎస్‌పి నర్సింగ్‌రావు స్వాములను సముదాయించి అజ్మత్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో శాంతించారు.

Check Also

సోమవారం డయల్‌ యువర్‌ సిపి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *