Breaking News

ఓడిఎఫ్‌గా 14వ వార్డు

 

కామారెడ్డి, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 14వ వార్డు ప్రజలు బహిరంగ మలవిసర్జన లేని వార్డుగా మరుగుదొడ్లు నిర్మించుకోవడం అభినందనీయమని వార్డు కౌన్సిలర్‌ నిమ్మ దామోదర్‌రెడ్డి అన్నారు. పాత పట్టణంలో 14వ వార్డును ఓడిఎఫ్‌గా మునిసిపల్‌ అధికారులు ప్రకటించారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Check Also

ఐటి సెల్‌ కార్యక్రమానికి తరలిన బిజెపి శ్రేణులు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర ఐటిసెల్‌ కార్యక్రమానికి ఆదివారం వెళ్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *