Breaking News

ఐదుగురికి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ శుక్రవారం ఐదుగురికి చెక్కులు పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని ఐదుగురు బాధితులు వివిధ రోగాలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం సిఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన లక్ష 69 వేల రూపాయలను అందించారు.

Check Also

ఐటి సెల్‌ కార్యక్రమానికి తరలిన బిజెపి శ్రేణులు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర ఐటిసెల్‌ కార్యక్రమానికి ఆదివారం వెళ్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *