Breaking News

ఆర్‌ఎస్‌పి ఆధ్వర్యంలో ధర్నా

 

కామారెడ్డి, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తు శుక్రవారం ఆర్‌ఎస్‌పి ఆద్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో డివిజన్‌ నాయకుడు నర్సింలు మాట్లాడారు. అర్హులైన దళితులకు మూడెకరాల భూ పంపిణీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ తదితర స్కీములను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పలు డిమాండ్లతోకూడిన వినతి పత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు.

Check Also

ఐటి సెల్‌ కార్యక్రమానికి తరలిన బిజెపి శ్రేణులు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర ఐటిసెల్‌ కార్యక్రమానికి ఆదివారం వెళ్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *