Breaking News

తాళం వేస్తే సమాచారం ఇవ్వాలి

 

కామరెడ్డి, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ఆయా వార్డుల్లో ఇంటికి తాళం వేసి వెళ్లేవారు పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సిఐ శ్రీధర్‌కుమార్‌ సూచించారు. సంక్రాంతి పండగ సందర్భంగా తమ గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఉంచవద్దని సూచించారు. మెడలో బంగారు ఆభరణాలు ధరించి వెళ్లేటపుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

Check Also

ఐటి సెల్‌ కార్యక్రమానికి తరలిన బిజెపి శ్రేణులు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర ఐటిసెల్‌ కార్యక్రమానికి ఆదివారం వెళ్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *