Breaking News

15లోపు ఆన్‌లైన్‌ నమోదు పూర్తి

 

నందిపేట, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలో కొనసాగుతున్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన వివరాలను ఈనెల 15లోపు కంప్యూటరీకరణ చేస్తామని తహసీల్దార్‌ ఉమాకాంత్‌రావు తెలిపారు. ఇప్పటి వరకు మండలంలోని 32 గ్రామాలకుగాను 30 గ్రామాల్లో 94 శాతం సర్వే పూర్తిచేసి మండలంలో ఉన్న 60328 ఎకరాలకు వున్న 48015 సర్వే నెంబర్‌లలో 34695 సర్వే నెంబర్‌లు క్లియర్‌ చేశామన్నారు.

Check Also

బాసరకు పాదయాత్ర

  బీర్కూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సరస్వతిదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *