Breaking News

షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

 

కామారెడ్డి, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, దోమకొండ, బీబీపేట మండలాలకు చెందిన 96 మంది లబ్దిదారులకు షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ అందజేశారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మాట్లాడారు. పేదింటి మహిళలకు అండగా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ, తెరాస నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఐటి సెల్‌ కార్యక్రమానికి తరలిన బిజెపి శ్రేణులు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర ఐటిసెల్‌ కార్యక్రమానికి ఆదివారం వెళ్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *