Breaking News

ఫిజియోథెరఫి శిబిరం

 

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌, నిజాంసాగర్‌ జడ్పిహెచ్‌ఎస్‌లో ఫిజియోథెరఫి శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. మండలంలోని ఆయా ప్రబుత్వ పాఠశాలల్లో చదువుతున్న 19 మంది దివ్యాంగ విద్యార్థులకు వైద్యురాలు ప్రణీత పలు రకాల వ్యాయామాలు చేయించారు. ప్రతిరోజు ఇంటి వద్ద చేయాల్సిన వ్యాయామం గురించి, సంరక్షణ గురించి సూచించారు. శిబిరంలో ఉపాధ్యాయులు అమర్‌సింగ్‌, సునీల్‌, సాయిలు, తదితరులున్నారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *