Breaking News

ప్రజావాణిలో 44 పిర్యాదులు

 

కామారెడ్డి, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 44 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. ఇందులో పంచాయతీరాజ్‌ 5, మునిసిపల్‌ 5, రెవెన్యూ 14, డిఆర్‌డిఎ 4, వ్యవసాయ శాఖ 4,. మత్స్యశాఖ 3 సంబంధించి ఫిర్యాదులు అందాయన్నారు. వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

Check Also

26 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *