Breaking News

డయల్‌ యువర్‌ సిపిలో 12 పిర్యాదులు

 

నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమానికి 12 పిర్యాదులు అందాయి. బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ డివిజన్‌ల నుంచి 12 ఫిర్యాదులు అందినట్టు కమీషనర్‌ తెలిపారు. ఇట్టి ఫిర్యాదులను ఆయా పోలీసు స్టేషన్‌ల అదికారులకు పంపి బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *