Breaking News

ప్రేమికుల దినోత్సవాన్ని బహిష్కరిస్తు గోడప్రతులు

 

కామారెడ్డి, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రేమికుల దినోత్సవాన్ని బహిష్కరిస్తు భజరంగ్‌దళ్‌ కామరెడ్డి ఆద్వర్యంలో రూపొందించిన గోడప్రతులను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశీ తత్వాన్ని విడనాడాలని, స్వదేశీ సంస్కృతిని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రేమికుల దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌, రవి, సతీష్‌, అమర్‌, సాయి, రాజు, అరవింద్‌, వెంకట్‌, భాను, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

26 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *