Breaking News

స్థల పరిశీలన

బాన్సువాడ, ఏప్రిల్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బాన్సువాడలో జరగబోయే ట్రాక్టర్‌ మేళా కొరకు స్థానికంగా స్థల పరిశీలన చేశారు. అంగడిబజార్‌లోగల ఎల్లయ్య చెరువు వద్ద వేదిక నిర్మాణం కొరకు కామారెడ్డి జిల్లా డిఎవో నాగేందర్‌, ఎడిఎ చంద్రశేఖర్‌, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి తదితరులు స్థలాన్ని పరిశీలించిన వారిలో ఉన్నారు. వీరి వెంట బాన్సువాడ మునిసిపల్‌ కమీషనర్‌, ఏవోతో పాటు తెరాస పట్టణ కార్యదర్శి నార్ల ఉదయ్‌ ఉన్నారు.

Check Also

చిన్నమల్లారెడ్డిలో పోలీసుల కవాతు

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక, పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *