Breaking News

నందిపేట్‌లో 10.2 మి.మీ. వర్షపాతం

నందిపేట్‌, జూలై 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో గడిచిన 24 గంటల్లో 10.2 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్టు తహసీల్దార్‌ ఉమాకాంత్‌రావు సోమవారం తెలిపారు. గత వారంరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైతులు హర్షం వ్యక్తం చేస్తు పొలంబాట పడుతున్నారు. మండలంలోని చెరువులు, గోదావరిలో నీరు వచ్చి చేరుతుండడంతో జలకళ సంతరించుకుంటుంది.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *