Breaking News

ఈవిఎంల వినియోగంపై అవగాహన

రెంజల్‌, అక్టోబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రెంజల్‌, దూపల్లి గ్రామాల్లో ఈవిఎం మిషన్ల ఉపయోగంపై ప్రజలకు సోమవారం అవగాహన కల్పించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని పలు గ్రామాల్లో వీటి గురించి ప్రజలకు వివరించారు. ప్రతి ఓటరు ఈవిఎంపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ సాయిలు, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఏపిఎం చిన్నయ్య, తాజా మాజీ సర్పంచ్‌ చందూరు సవిత, రవి, మదన్‌ తదితరులున్నారు.

Check Also

వైభవోపేతంగా బ్రహ్మూెత్సవాలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *