Breaking News

Daily Archives: November 9, 2018

ఎన్నికల విధులు అప్రమత్తతతో నిర్వహించాలి

కామారెడ్డి, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణ సందర్భంగా ప్రతి స్థాయిలో అధికారులు అవగాహనతో, అప్రమత్తతతో విదులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపిడివో కార్యాలయంలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మాస్టర్‌ ట్రైనర్స్‌, సెక్టోరియల్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. శిక్షణ పొందుతున్న అధికారులకు ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎల్లారెడ్డిలోని మోడల్‌ డిగ్రీ ...

Read More »