Breaking News

Daily Archives: November 16, 2018

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే నిబందనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం జనహిత భవనంలో ఎంసిఎంసి కంట్రోల్‌రూంలో జరిగిన ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. 15.11.2018 వరకు కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 11 నామినేషన్లు దాఖలైనట్టు, జుక్కల్‌ నియోజకవర్గంలో 5, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 3, కామారెడ్డి నియోజకవర్గంలో 3 నామినేషన్లు దాఖలైనట్టు తెలిపారు. ...

Read More »