Breaking News

Daily Archives: November 18, 2018

మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయం

  కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సిఎం కెసిఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడ్డాడని విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రేషన్‌ దుకాణాల ద్వారా 9 రకాల నిత్యవసర సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. రెండు లక్షల రుణమాఫీతోపాటు తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అనంతరం కామారెడ్డి మాజీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ లక్ష్మారెడ్డి ...

Read More »

ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెరాస విఫలం

  రెంజల్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని గొప్పలు చెప్పడమే తప్ప ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెరాస పార్టీ విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు. ఎన్నికలకు ముందు అదిచేస్తాం, ఇది చేస్తాం అని గొప్పలు చెప్పిన కెసిఆర్‌ చేసిందేమిలేదని అబద్దపు ...

Read More »

19న ముగియనున్న నామినేషన్‌ ప్రక్రియ

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎన్నికల నామినేసన్లు ఈనెల 19వ తేదీతో ముగియనున్నందున మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని కేంద్ర ఎన్నికల కమీషన్‌ సీనియర్‌ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ కె.యఫ్‌ విల్‌ ఫ్రెడ్‌ అన్నారు. ఆదివారం ఉదయం ఎన్నికల కమీషన్‌ న్యూ ఢిల్లీ నుంచి రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సు నామినేషన్లపై అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ...

Read More »

బిగాల విస్తృత ప్రచారం

  నిజామాబాద్‌ టౌన్‌,, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ తెరాస అభ్యర్తి బిగాల గణేశ్‌ గుప్త 15వ డివిజన్‌ వినాయక్‌నగర్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటువేయాలని కోరారు. పింఛన్‌లు, కళ్యాణలక్ష్మి తదితర లబ్దిపొందుతున్నామని కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తు గణేశ్‌గుప్తకు స్వాగతం పలికారు. హౌజింగ్‌ బోర్డు కాలనీ నుంచి గాయత్రీనగర్‌ వరకు రోడ్లు వేయించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గణేశ్‌ గుప్త ...

Read More »