Breaking News

నిజామాబాద్‌ రూరల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా భూపతిరెడ్డి నామినేషన్‌

 

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా డాక్టర్‌ భూపతిరెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం భూపతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని, రూరల్‌ నియోజకవర్గంలో తాను గెలవడం కూడా ఖాయమని ఈ సందర్భంగా అన్నారు. మహాకూటమిపై తెరాస నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, గతంలో మహాకూటమిలో తెరాస నాయకులు ఉన్న సంగతి మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు.

Check Also

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *