Breaking News

బాన్సువాడలో భాస్కర్‌రెడ్డి ప్రచారం

 

బాన్సువాడ, నవంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు దేశాయ్‌పేట్‌ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తండ్రి తరఫున ఆయన పట్టణంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. పాత బాన్సువాడలోని పలు కాలనీల్లో ఇంటింటికి వెళ్ళి కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్దితోపాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు ఆయన వివరించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు మోహన్‌ నాయక్‌, ఇతర నాయకులు ఉన్నారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *