Breaking News

ఎన్నికల ప్రచారంలో భూపతిరెడ్డి దంపతులు

 

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ భూపతిరెడ్డి దంపతులు గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గుండారం, జలాల్‌పూర్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్డుషో నిర్వహించి తనను గెలిపించాలని ప్రజల్ని కోరారు. అదేవిధంగా భూపతిరెడ్డి సతీమణి వినోదిని సుద్దులం, మైలారం గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం కొరట్‌పల్లి, కెపి తండా గ్రామాల్లో ప్రచారంలో పాల్గొని రూరల్‌ ఎమ్మెల్యేగా భూపతిరెడ్డిని గెలిపించాలని ప్రజల్ని కోరారు.

Check Also

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *