Breaking News

కాంగ్రెస్‌తోనే అభివృద్ది సాధ్యం

 

రెంజల్‌, నవంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించుకుని బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సాయారెడ్డి, ఓబిసి జిల్లా అధ్యక్షుడు అసాని అనిల్‌ అన్నారు. మండలంలోని రెంజల్‌, బోర్గం గ్రామాల్లో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ డివిజన్‌ కార్యదర్శి కార్తీక్‌, రవి, సాయిలు, ప్రవీణ్‌, నారాయణ, సాయాగౌడ్‌ తదితరులున్నారు.

Check Also

తెలుగు ఫోరం ఏర్పాటు

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిగ్రీ కాలేజ్‌లో 5 జిల్లాల తెలుగు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *