Breaking News

తెరాసలో చేరికలు

 

కామరెడ్డి, నవంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి తెరాస అసెంబ్లీ అభ్యర్థి గంప గోవర్దన్‌ సమక్షంలో శుక్రవారం పలు గ్రామాలకు చెందిన నాయకులు తెరాసలో చేరారు. ఇస్సానగర్‌ రెడ్డిసంఘం, పల్వంచ ఆటోయూనియన్‌ సభ్యులు, రామేశ్వర్‌పల్లి గ్రామస్తులు, మాచారెడ్డి మండలం ఫరీద్‌ పేట గ్రామస్తులు, పాతరాజంపేట మైనార్టీ సంఘం సభ్యులు, ఫ్రెండ్స్‌ యూత్‌ సభ్యులు, లింగాపూర్‌ యువజన సంఘం సభ్యులు, పట్టణ బిజెవైఎం నాయకులు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. వీరితోపాటు సీనియర్‌ న్యాయవాది రమేశ్‌ చంద్‌, కౌన్సిలర్‌ అంజద్‌తోపాటు పలువురు నాయకులు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి గంప గోవర్ధన్‌ కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నిట్టువేణుగోపాల్‌రావు, మోతె కృష్ణగౌడ్‌, మామిండ్ల అంజయ్య, అరికెల ప్రబాకర్‌ యాదవ్‌, తదితరులున్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *