Breaking News

నీలాలో పోలీసుల కవాతు

 

రెంజల్‌, నవంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా, పేపర్‌మిల్‌ గ్రామాల్లో శుక్రవారం పోలీసుల కవాతు నిర్వహించారు. గ్రామాల్లోని పలు వీధుల గుండా కవాతు నిర్వహించారు. త్వరలో జరగనున్న ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ముందుగా ఈ ర్యాలీని బిఎస్‌ఎఫ్‌ జవాన్లతో నిర్వహించారు. ఈ కవాతులో ఏసిపి రఘు, సిఐ షకీర్‌ అలీ, ఎస్‌ఐ శంకర్‌ పాల్గొన్నారు.

Check Also

ప్రాజెక్టుపై ప్రయాణమా.. భద్రం… ఎక్కడా…?

నిజాంసాగర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు కట్టపై గల మూల మలుపుల వద్ద ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *