Breaking News

Daily Archives: November 24, 2018

ప్రజల సంక్షేమం కొరకు సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలి

రెంజల్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కొరకు అహర్నిశలు కృషిచేసి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపిపి మోబిన్‌ఖాన్‌, జడ్పిటిసి నాగభూషణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని దూపల్లి, నీలా గ్రామాల్లో శనివారం కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సాయారెడ్డితో కలిసి బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్తి సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. గతంలో చేసిన అభివృద్ది పనులను ప్రజలకు వివరిస్తు హస్తం గుర్తుకు ఓటు వేసి ...

Read More »

ప్రతి ఖర్చును అభ్యర్థి ఖాతాలో జమచేస్తాం

కామారెడ్డి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలు, స్టార్‌ క్యాంపెయినర్ల ప్రచార ఖర్చులు అన్నింటిని సదరు అబ్యర్థి ఖర్చు జాబితాలో చేరుస్తామని సాధారణ ఎన్నికల పరిశీలకులు అభిషేక్‌, సుఖ్‌విందర్‌సింగ్‌, బ్రిజ్‌రాజ్‌ రాయ్‌లు అన్నారు. జిల్లా కలెక్టర్‌ అద్యక్షతన శనివారం కలెక్టర్‌ చాంబరులో జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిదుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రచారాల కోసం పార్టీలు స్టార్‌ కాంపెయినర్లను ఉపయోగించుకోవడం పై పరిశీలకులు స్పందించారు. వేదిక, పార్టీ పేరు వినియోగిస్తే ఆ ఖర్చును పార్టీ ...

Read More »

తెలంగాణ అభివృద్ధి తెరాసతోనే సాధ్యం

రెంజల్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ఒక్క తెరాస పార్టీతోనే సాధ్యమని బోధన్‌ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు ధనుంజయ్‌ అన్నారు. మండలంలోని దండిగుట్ట గ్రామంలో శనివారం తెరాస నాయకులు, కార్యకర్తలు బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెరాస పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టలేదని బోదన్‌ నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ది చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే షకీల్‌దేనన్నారు. కారు గుర్తుకు ...

Read More »

సిఎం పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన

బాన్సువాడ, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈనెల 28న జరగనున్న ఆపద్దర్మ ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక మంత్రి, తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం పరిశీలించారు. స్థానిక నాయకులు, పోలీసు అధికారులతో కలిసి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంగడి బజార్‌ ప్రాంతంలో సభాస్థలిని పరిశీలించి ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 28న ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రసంగం వినడానికి ప్రజలు ...

Read More »