Breaking News

Daily Archives: November 26, 2018

ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై స్పష్టమైన అవగాహన కలిగి వుండాలి

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇవిఎం, వివిప్యాట్‌ యంత్రాలపై స్పష్టమైన అవగాహన కలిగి వుండాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌ సూచించారు. సోమవారం ఆయన విడియో కాన్పరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ, అధికారులు ఇవిఎం, వివిప్యాట్‌ యంత్రాలపై స్పష్టమైన అవగాహన, శిక్షణ పొందే విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోలింగ్‌ రోజున ప్రతి రెండు గంటలకు ఇవిఎం యంత్రాల పనితీరుపై నివేదిక అందజేయాలని, ఏమైనా అంతరాయం ఏర్పడితే వెంటనే ప్రత్యామ్నాయ ఇవిఎం యంత్రాలను ...

Read More »