Breaking News

ఎన్నికల ప్రచారంలో ఆనంద్‌రెడ్డి

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ రూరల్‌ అబ్యర్థి ఆనంద్‌రెడ్డి బుధవారం డిచ్‌పల్లి మండలంలో విస్తృత ప్రచారం చేశారు. డిచ్‌పల్లి మార్కెట్లో ఛాయ్‌పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మంగళవారం జరిగిన మోడి సభ గురించి ప్రజల స్పందన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్‌ మోడిని విమర్శించడం ఏనుగు ముందు కుక్కలు మొరిగినట్టు ఉందని ఆరోపించారు. మోడి సభను జయప్రదం చేసినందుకు నియోజకవర్గ ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు రవీందర్‌గౌడ్‌, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *