Breaking News

బాన్సువాడకు కేంద్ర మంత్రి రాక

బాన్సువాడ, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కేంద్ర మంత్రి సాద్వి నిరంజన్‌ జోషి బాన్సువాడకు రానున్నారు. భారతీయ జనతాపార్టీ అభ్యర్థి నాయుడు ప్రకాశ్‌ తరఫున ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Check Also

ప్రభుత్వ సూచన మేరకు రైతులు పంటలు వేయాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సూచన ప్రకారం రాబోయే వానాకాలంలో వ్యవసాయ అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *