Breaking News

అభ్యర్థుల ఖాతాలను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ఎన్నికల పరిశీలకులు శుక్రవారం ఎన్నికల కమీషన్‌ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు అభ్యర్థుల ఖాతాలు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఈనెల 26న మొదటి విడత తనిఖీ చేశారు. రెండోవిడతలో భాగంగా శనివారం నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, బాల్కొండ, ఆర్మూర్‌, బోధన్‌, బాన్సువాడ నియోజకవర్గాల్లో అభ్యర్థుల వ్యయ పరిశీలన, రోజువారి ఖర్చు వివరాలను నిశితంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు నందకుమార్‌ సమక్షంలో అసిస్టెంట్‌ వ్యయ పరిశీలకులు తదితరులున్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *