Breaking News

ఒకటవ డివిసిన్ లో బిగాల విస్తృత ప్రచారం

నిజామాబాద్ తెరాస అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా ఆదివారం నగరంలో విసృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీ, మారుతి నగర్, ఇంటింటికి ఎన్నికల ప్రచారన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రజలు ముందుకొచ్చి స్వాగతం పలుకుతూ విధులలో రోడ్లు ఈరోజు ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు వేయించారు అని సంతోషం వ్యక్తం చేస్తూ మళ్లి తిరిగి TRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కి మద్దత్తు తెలుపుతూ కేసీఆర్ సర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేస్తాం అని తెలియజేశారు.తిరిగి రాబోయే ఎన్నికలలో కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థి గా ఆశీర్వదించగలరని కోరారు
ఈ కార్యక్రమం లో 1 వ డివిజన్ కార్పొరేటర్ లావణ్య జగత్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, ఆర్ ఎల్ నరసింహ, అంబటి శ్రీనివాస్ తదితరులు TRS కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *