Breaking News

పోలీసుల కవాతు

రెంజల్‌, డిసెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి, వీరన్నగుట్ట, దూపల్లి గ్రామాల్లో ఆదివారం పోలీసులు కవాతు నిర్వహించారు. గ్రామాల్లోని పలు వీదుల గుండా కవాతు నిర్వహించారు. త్వరలో జరగనున్న ముందస్తు ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ముందుగా గ్రామాల్లో ర్యాలీని బిఎస్‌ఎప్‌ జవాన్లతో నిర్వహించారు. కవాతులో సిఐ షకీల్‌ అలీ, ఎస్‌ఐ శంకర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *