Breaking News

యెండల లక్ష్మీనారాయణ విస్తృత ప్రచారం

ఎన్నికల ప్రచార పాదయాత్ర ఈ రోజు 41,44,49 వ డివిజన్ లలో ఇంటింటికి విస్తృతంగా జరిగింది. ఈ సందర్భంగా బిజెపి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి యెండెల లక్ష్మినారాయణ గారు మాట్లాడుతూ ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని, బిజెపి గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటిగా మార్చడమే బిజెపి లక్ష్యం అని అన్నారు. నగరంలో నిరుపేద ప్రజలందరికీ ఇండ్లు కట్టించండమే తన ద్వేయం అని ప్రజలంతా నా పట్ల విశ్వాసంతో ఉన్నారు.
నగరంలో నేలకోన్న ట్రాఫిక్ సమస్యకు మాస్టర్ ప్లాన్ తో పరిష్కారిస్తానని అన్నారు.
ఈ సందర్భంగా ప్రజలు అడుగడుగునా యెండెల లక్ష్మినారాయణ గారికి బ్రహ్మరథం పట్టారు. ఆయనతో పాటు మాజీ మంత్రి D.సత్యనారాయణ,మల్లేష్ యాదవ్, గంగోని గంగాధర్,J.గోపాల్, సుధీర్, అక్షయ్,రాజేష్,ఈశ్వర్ మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నరు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *