Breaking News

తారక్ రామ్ నగర్ లో బాజిరెడ్డి జగన్ ముమ్మర ప్రచారం


రూరల్ trs అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు trs యువ నాయకులు బాజిరెడ్డి జగన్ సోమవారం రూరల్ నియోజకవర్గ పరిధిలో గల తారకరామ్ నగర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో trs విజయం ఖాయం అని అన్నారు కాంగ్రెస్ పార్టీ మహా కూటమి పేరుతో తెలంగాణాల ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.దేశంలో ఎ రాష్ట్రం లో లేని విదంగా సంక్షేమం పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయి అని,ఇది చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ మహ కూటమి పేరుతో తెలంగాణాల ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేక అయిన టీడీపీ తో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పై చిత్త శుద్ధి తెలయచేస్తుదాని జగన్ అన్నారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడిఇంచాలని పిలుపునిచ్చారు. అదే విధానంగా రూరల్ నియోజకవర్గ నిండి బాజిరెడ్డి గోవర్ధన్ బారి మెజారిటీ తో గెలిపించాలని కోరారు

Check Also

రైతును రాజు చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీసన్‌లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *