Breaking News

కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

రెంజల్‌, డిసెంబరు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రెంజల్‌, సాటాపూర్‌, పేపర్‌మిల్‌, వీరన్నగుట్ట గ్రామాలకు చెందిన వివిధ పార్టీల యువకులు వందమంది సోమవారం ఎంపిపి మోబిన్‌ఖాన్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి మోబిన్‌ఖాన్‌ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ జావిదోద్దీన్‌, నితిన్‌, గంగారాం తదితరులున్నారు.

Check Also

నగర మేయర్‌ ఆధ్వర్యంలో రక్తదానం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని రెడ్‌ క్రాస్‌ సొసైటీలో రక్త నిధుల‌ కొరత ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *