Breaking News

మధుయాష్కీ క్షమాపణ చెప్పాలి

– ఎంపి కవిత

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్‌పై న్యాయపోరాటం చేస్తున్నట్టు నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మధుయాష్కీ తనమీద, తన భర్తపైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తు రాజకీయ పరపతి దెబ్బతీసే విధంగా మాట్లాడారని తన భర్తపట్ల మాట్లాడిన పదాల్ని వాపసు తీసుకొని క్షమాపణ చెప్పాలని అన్నారు. లేనియెడల లీగల్‌ నోటీసు పంపుతామని కవిత తెలిపారు.

Check Also

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *