Breaking News

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆకుల లలిత

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్తి ఆకుల లలిత మంగళవారం గడప గడపకు కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో భాగంగా మాదాపూర్‌ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు లలితను ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గంగరమంద, కొండూరు, మామిడిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ తన ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది మహాకూటమి అని తనను ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

Check Also

మాస్కులు పంపిణీ చేసిన కార్పొరేటర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని 28వ డివిజన్‌ కార్పొరేటర్ ఇల్లందు మమత ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *