Breaking News

జక్రాన్‌పల్లిలో బాజిరెడ్డి విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస రూరల్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ జక్రాన్‌పల్లి మండలంలో మంగళవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్‌షో ద్వారా ప్రసంగిస్తు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తు ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని, ముఖ్యమంత్రి కెసిఆర్‌ బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని బాజిరెడ్డి ప్రజలను కోరారు.

Check Also

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *