Breaking News

మద్యం పట్టివేత

కామారెడ్డి, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో ఆబ్కార్‌ ఆధికారులు దాడులు నిర్వహించి మద్యం పట్టుకున్నారు. సుదర్శన్‌రావు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన 140 క్వాటర్‌ సీసాలతో పాటు పది ఎంసి ఫుల్‌బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. సుదర్శన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Check Also

కేంద్ర ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం నాల్గ‌వ ఆర్థిక ప్యాకేజీ రెండు ల‌క్షల‌కోట్లు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *