Breaking News

బుధవారం కవి సమ్మేళనం

కామారెడ్డి, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరసం కామారెడ్డి ఆద్వర్యంలో బుధవారం కవిసమ్మేళనం నిర్వహించనున్నట్టు తెరసం ప్రతినిదులు నర్సింహారెడ్డి, చలపతి విశ్వకర్మలు తెలిపారు. భీమేశ్వరాలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం 10 గంటలకు కవిసమ్మేళనం ఉంటుందన్నారు. దీనికి ముఖ్య అతిథిగా తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శంకర్‌ హాజరుకానున్నట్టు పేర్కొన్నారు.

Check Also

కేంద్ర ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం నాల్గ‌వ ఆర్థిక ప్యాకేజీ రెండు ల‌క్షల‌కోట్లు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *